AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ రెవిన్యూ శాఖలో 670 ఉద్యోగాలు | Latest AP Revenue Department Notification 2024

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ AP రెవిన్యూ శాఖ నుండి విడుదల చేశారు. ప్రతి గ్రామంలో ఒక అధికారిని నియమించాలి అనే ఉద్దేశ్యం తో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లోని 670 మండలాలలో 670 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ జిల్లాల వారీగా విడుదల చేశారు. సెలెక్ట్ అయిన వారికి మీ జిల్లాలోని సొంత మండలం లో పోస్టింగ్ ఉంటుంది.

ఆంధ్ర ప్రదేశ్ రెవిన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ విభాగంలో మొత్తం 670 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. Apply చేసుకునే అభ్యర్థుల ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు. అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా సెలక్షన్ పూర్తి చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 48,000 జీతం ఇస్తారు. అర్హతలు, వయస్సు, ఇతర వివరాలు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ద్వారా రెవిన్యూ డిపార్ట్మెంట్ లో ఈ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :

ఆంధ్ర ప్రదేశ్ రెవిన్యూ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ విభాగంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

మీ సేవ, మీ ఇంటికి మీ భూమి, ఈ – పంట, లోన్ చార్జీ నమూనా నమోదు తదితర ఐటీ సేవల విషయంలో మండల రెవిన్యూ అధికారికి సహకారం అందించేందుకు ఈ పోస్టులను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

కేవలం ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసిన అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి అనుభవం అవసరం లేదు.

More Jobs :

🔥 ఇంటర్ తో ఎయిర్ పోర్ట్ లో 840 ఉద్యోగాలు

🔥 10వ తరగతి తో APSRTC ఫీజు పరీక్ష లేకుండా 7,673 ఉద్యోగాలు

🔥 AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10వ తరగతి తో కోర్టు లో అటెండర్ ఉద్యోగాలు

వయస్సు :

మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC / ST / OBC వారికి 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

Apply ప్రాసెస్ :

AP రెవిన్యూ డిపార్ట్మెంట్ అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అక్కడ అడిగిన డిటైల్స్ అన్ని ఫిల్ చేసి అవసరమైన సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

పరీక్ష విధానం :

Apply చేసుకున్న వారికి 1st హాల్ టికెట్స్ విడుదల చేస్తారు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని పరీక్ష కేంద్రాలకు వెళ్ళాలి. పరీక్ష మొత్తం మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి, ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు. సొంత జిల్లాలోనే పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

సెలక్షన్ ప్రాసెస్ :

Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్ష లో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు. తరువాత పోలీస్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జీతం :

సెలెక్ట్ అయిన వారికి 16,000 నుండి 49,870 పే స్కేల్ గా ప్రభుత్వం నిర్ణయించింది.

Official Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *