10th తో APSRTC లో 7,673 ఉద్యోగాలు | Latest APSRTC Notification 2024 | AP Govt Jobs In Telugu
ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్స్ నీ ప్రభుత్వం విడుదల చేస్తుంది. అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో వివిధ రకాల విభాగంలో మొత్తం 7,673 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారికి వారి సొంత జిల్లాలోనే పోస్టింగ్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా APSRTC లో ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, వాటికి అర్హతలు, వయస్సు క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో ఖాళీగా ఉన్నటువంటి డ్రైవర్, డిప్యూటీ మెకానిక్స్, సహాయ మెకానిక్స్, కోచ్ బిల్డర్లు, ఎలక్ట్రీషియన్స్, పెయింటర్, కంట్రోలర్, వల్కా నైజర్ మరియు టిపిస్ట్ విభాగంలో మొత్తం 7,673 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. Apply చేయాలనుకునే వారు 10th / 10+2 పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి స్కిల్ టెస్ట్ పెట్టి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 25,000 జీతం ఇస్తారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం APSRTC లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తుంది.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
APSRTC లో ఖాళీగా ఉన్నటువంటి డ్రైవర్, డిప్యూటీ మెకానిక్స్, సహాయ మెకానిక్స్, కోచ్ బిల్డర్లు, ఎలక్ట్రీషియన్స్, పెయింటర్, కంట్రోలర్, వల్కా నైజర్ మరియు టిపిస్ట్ అన్ని విభాగంలో కలిపి మొత్తం 7,673 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ జిల్లాల వారీగా మరియు క్యాస్ట్ ప్రకారం డివైడ్ చేసి ఇచ్చారు. మీ జిల్లాలో మీ క్యాస్ట్ కి ఇచ్చిన జాబ్స్ చూసుకొని Apply చేసుకోగలరు. ప్రస్తుతం ఈ కేటగిరి లో వర్క్ చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది అందువలన ప్రభుత్వం వెంటనే ఈ జాబ్స్ నీ భర్తీ చేస్తుంది.
విద్య అర్హతలు :
కేవలం 10th / ఇంటర్ / 10+2 పూర్తి చేసిన అందరూ అప్లై చేసుకోవచ్చు.
More Jobs :
🔥 AP రెవిన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
🔥 10th తో రైల్వే లో 14,298 ఉద్యోగాలు
🔥 AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో Tech Mahindra లో 500 Work From Home Jobs
🔥 ఇంటర్ తో Flipkart లో భారీగా ఉద్యోగాలు
Apply విధానం :
Apply చేసుకునే అభ్యర్థులు APSRTC అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. Ofline లో ఎలాంటి అప్లికేషన్స్ నీ ప్రభుత్వం Accept చేయదు.
వయస్సు :
మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
SC/ ST / BC కేటగిరి వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. ఈ కేటగిరి వారు 47 సంవత్సరాల వరకు అర్హత ఉంటుంది.
ఎంపిక విధానం :
Apply చేసుకున్న అభ్యర్ధులను మొదటగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ సెలెక్ట్ అయిన వారికి జాబ్ రోల్ కి తగ్గట్టు స్కిల్ టెస్ట్ పెడతారు అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం :
జాబ్ లో చేరిన వారికి నెలకు 25,000 జీతం ఇస్తారు. జీతంతో పాటు ఆల్లోవెన్స్ కూడా వర్తిస్తాయి.
Official Notification : Click Here