AP Govt JobsCentral Govt JobsTG Govt Jobs

ఫీజు పరీక్ష లేకుండా గ్రామీణాభివృద్ధి సంస్థ లో ఉద్యోగాలు | Latest NABARD Notification 2024 | Govt Jobs

గ్రామీణాభివృద్ధి సంస్థలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి తెలుగు రాయడం వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి చేసుకున్న వారికి ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 25,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

ఆర్గనైజేషన్ :

ఈ జాబ్స్ నీ గ్రామీణాభివృద్ధి సంస్థ లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

జాబ్ రోల్ & ఖాళీలు :

గ్రామీణాభవృద్ధి సంస్థలో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఫుల్ డిటైల్స్ కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ చెక్ చేయగలరు.

More Jobs :

👉🏻 10వ తరగతి తో తెలంగాణ కలెక్టర్ ఆఫీస్ లో 690 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

👉🏻 AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

👉🏻 కరెంట్ ఆఫీస్ లో భారీగా సూపర్వైజర్ ఉద్యోగాలు

👉🏻 10వ తరగతి తో తెలంగాణ పోస్ట్ ఆఫీస్ లలో 1344 పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు

విద్య అర్హత :

కేవలం ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. తెలుగు రాయడం వచ్చిన వారికి మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.

వయస్సు :

అప్లై చేసుకునే వారి వయస్సు మినిమం 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

Apply విధానం :

అప్లై చేసుకునే అభ్యర్థులు మెయిల్ చేయవలసి ఉంటుంది. మీ డిటైల్స్ నీ అన్నిటినీ మెయిల్ ద్వారా పంపించాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

Apply చేసుకున్న వారి మెయిల్స్ అన్నిటినీ చెక్ చేసి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జీతం :

సెలెక్ట్ అయిన వారికి నెలకు 25,000 జీతం ఇస్తారు

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *