ఫీజు పరీక్ష లేకుండా తెలంగాణ పశు సంవర్ధక శాఖలో ఉద్యోగాలు | Latest NIAB Notification 2024 | TS Outsourcing Jobs
తెలంగాణ పశు సంవార్థక శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ అసోసియేట్ మరియు సీనియర్ రీసెర్చ్ ఫెలో విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి 35,000 జీతంతో పాటు 24% HRA ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ జాబ్స్ నీ పశు సంవార్ధక శాఖ వారు రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అసోసియేట్ మరియు సీనియర్ రీసెర్చ్ ఫెలో విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
More Jobs :
👉🏻 10వ తరగతి తో తెలంగాణ కలెక్టర్ ఆఫీస్ 690 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
👉🏻 10వ తరగతి తో తెలంగాణ పోస్ట్ ఆఫీస్ లలో 1344 పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు
👉🏻 ఇంటర్ అర్హత తో తెలంగాణ MRO ఆఫీస్ లలో 2500 కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు
👉🏻 ఇంటర్ అర్హత తో గ్రామీణాభివృద్ధి సంస్థ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
విద్య అర్హత :
Apply చేసుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ / మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు.
Apply విధానం :
అప్లై చేసుకునే వారు ముందుగా మీ డిటైల్స్ తో రేసుమ్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న రేసుమ్ నీ మెయిల్ ద్వారా పంపించాలి. ఈ ప్రాసెస్ లో మాత్రమే Apply చేసుకోవాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
మెయిల్ చేసిన అభ్యర్థుల రెసుమ్ నీ షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూ Online లో ఉంటుంది. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు
జీతం :
సెలెక్ట్ అయిన వారికి 35,000 జీతంతో పాటు 24% HRA కూడా ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ లో పోస్టింగ్ ఉంటుంది.
Official Notification : Click Here