10వ తరగతి తో కోర్టు లో అటెండెంట్ ఉద్యోగాలు | Latest Supreme Court Notification 2024 | Govt Jobs In Telugu
10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునే వారికి కోర్టు లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. జూనియర్ కోర్టు అటెండెంట్ విభాగంలో ఈ జాబ్స్ నీ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇవి పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి అందరూ Apply చేసుకోవచ్చు. Apply చేసుకునే వారికి ఉండవలసిన విద్య అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక విధానం క్రింద ఇచ్చాను.
సుప్రీమ్ కోర్టు ఆఫ్ ఇండియా లో జూనియర్ కోర్టు అటెండెంట్ ( కుకింగ్ ) విభాగంలో మొత్తం 80 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కేవలం 10th పూర్తి చేసిన అందరూ అప్లై చేసుకోవచ్చు. Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన వారిని సెలెక్ట్ చేసి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి మొదటి నెల నుండి 46,000 జీతం ఇస్తారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :
సుప్రీమ్ కోర్టు ఆఫ్ ఇండియా లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ కోర్టు అటెండెంట్ ( కుకింగ్ ) విభాగంలో మొత్తం 80 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Male & Female ఇద్దరు Apply చేసుకోవచ్చు.
విద్య అర్హతలు :
కేవలం 10వ తరగతి పూర్తి చేసిన వారు Apply చేసుకోవచ్చు. కుకింగ్ మీద అనుభవం ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
More Jobs :
🔥 తెలంగాణ విద్యుత్ శాఖలో 3000 ఉద్యోగాలకు నోటిఫికేషన్
🔥 10th తో APSRTC లో 7,673 ఉద్యోగాలు
🔥 10th తో తెలంగాణ లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
🔥 10th తో రైల్వే లో 14,298 ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో Flipkart లో భారీగా ఉద్యోగాలు
🔥 Chat చేసే వారికి 4 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
వయస్సు :
01/08/2024 నాటికి మినిమం 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC / ST / BC / ఎక్స్ సర్వీస్ మెన్ కి 3 సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తుంది.
Apply ప్రాసెస్ :
Apply చేసుకునే వారు అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి అక్కడ అడిగిన డిటైల్స్ అన్ని ఫిల్ చేసి మీ సర్టిఫికెట్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
సిలబస్ :
రాత పరీక్ష కు జనరల్ నాలెడ్జ్ నుండి 30 మార్కులు, కుకింగ్ విభాగంలో నుండి 70 మార్కులకు సిలబస్ ఉంటుంది. కుకింగ్ మీద స్కిల్ టెస్ట్ 70 మార్కులు, ఇంటర్వ్యూ 30 మార్కులకు ఉంటుంది.
పరీక్ష విధానం & సెలక్షన్ ప్రాసెస్ :
100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి 60% మాకులు వస్తే మీరు పరీక్ష క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయిన వారికి కుకింగ్ మీద స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు అందులో కూడా 60% మార్కులు వస్తేనే క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి లెవెల్ 3 ప్రకారం బేసిక్ పే 21,700 వస్తుంది. దీనితో పాటు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అలౌవెన్స్ వర్తిస్తాయి. అన్ని కలుపుకొని మొదటి నెల జీతం 46,210 వస్తుంది.
ముఖ్య తేదిలు :
Apply చేయడానికి చివరి తేది : 12/09/2024
Official Notification : Click Here