Private Jobs

విప్రో లో భారీగా ఉద్యోగాలు | Latest Wipro Recruitment 2024

ఇండియా బేస్డ్ మల్టి నేషనల్ కంపెనీ అయినటువంటి విప్రో నిరుద్యోగులకు భారీ రిక్రూట్మెంట్ రిలీజ్ చేసింది. విప్రో కంపెనీ సుమారు 60 దేశాలలో ఉన్నటువంటి వివిధ కంపెనీ లకు తమ సర్వీసెస్ నీ అందిస్తుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్, మాన్యుఫాక్చరింగ్, రిటైల్, టెలి కమ్యూనికేషన్స్ తో పాటు క్లౌడ్ కంప్యూటింగ్, కంప్యూటర్ సెక్యూరిటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, డేటా అనలిటిక్స్ తో పాటు వివిధ రకాల విభాగంలో సర్వీసెస్ అందిస్తుంది. ఈ కంపెనీ లో జరిగే రిక్రూట్మెంట్ ఫుల్ డిటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

విప్రో కంపెనీ లో డేటా అనలిస్ట్ విభాగంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకున్న వారికి కంపెనీ వారు కాల్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం డేటా అనలిస్ట్ రోల్ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ చేశాక ప్రాజెక్ట్ లోకి తీసుకుంటున్నారు. ట్రైనింగ్ సమయంలో నెలకు 35,000 జీతం ఇస్తారు.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఇండియా బేస్డ్ మల్టి నేషనల్ కంపెనీ లలో ఒకటి అయినటువంటి విప్రో కంపెనీ ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :

విప్రో కంపెనీ లో డేటా అనలిస్ట్ విభాగంలో జాబ్స్ నీ భర్తీ చేస్తున్నారు.

👉🏻 మీకు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ మరియు ముందస్తు టెక్నాలజీ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. మీకు మంచి లెర్నింగ్ స్కిల్స్ ఉండాలి.
👉🏻 ప్రాసెస్ ఎక్సలేషన్ – మీరు డేటా నీ ప్రాసెస్ చేసే సమయం లో ఏమైనా ఎర్రర్స్ వస్తె వాటిని క్లియర్ చేసి వర్క్ నీ పూర్తి చేసే పరిజ్ఞానం కలిగి ఉండాలి.
👉🏻 పైథాన్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, VBA, Matlab, SQL సాఫ్టువేర్ ల మీద మీకు అవగాహన ఉండాలి.

More Jobs :

🔥 తెలుగు వారికి Phone Pe లో భారీగా ఉద్యోగాలు

🔥 AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 Deloitte కంపెనీ 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది

🔥 10th తో రైల్వే లో పరీక్ష లేకుండా 7,413 ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో తెలంగాణ లో 10,954 VRO ఉద్యోగాలు

విద్య అర్హతలు & ప్రాధాన్యత :

కేవలం ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసిన Male & Female అందరూ Apply చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వారిలో మొదటగా తెలుగు రాష్ట్రాల వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.

Apply ప్రాసెస్ :

Apply చేయాలనుకునే అభ్యర్థులు విప్రో కంపెనీ కెరీర్ పేజి లోకి వెళ్లి మన డిటైల్స్ తో ఫిల్ చేయాలి అలానే మీ రెసుమే నీ కూడా అప్లోడ్ చేయాలి. మీ రెస్యుమ్ నీ డేటా అనలిస్ట్ జాబ్ రోల్ కి తగనట్టు ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి.

సెలక్షన్ ప్రాసెస్ & పోస్టింగ్ :

వచ్చిన అప్లికేషన్స్ నీ షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన వారికి కంపెనీ వారు కాల్ చేసి ఆఫ్లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ పూర్తి చేస్తారు. అలా సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ లో పోస్టింగ్ ఉంటుంది.

ట్రైనింగ్ & జీతం :

డేటా అనలిస్ట్ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి కంపెనీ రూల్స్ ప్రకారం మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ తరువాత ప్రాజెక్ట్ లోకి తీసుకుంటారు. ట్రైనింగ్ లో నెలకు 35,000 జీతం ఇస్తారు.

కంపెనీ బెనిఫిట్స్ :

విప్రో కంపెనీ ఎంప్లాయీస్ కి కొన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తుంది. ఆఫీస్ కి వెళ్ళడానికి మరియు ఇంటికి రావడానికి కంపెనీ ఫ్రీ గా క్యాబ్ ఇస్తుంది. మధ్యానం లంచ్, స్నాక్స్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రతి సంవత్సరం బోనస్ ఇస్తారు, మీ వర్క్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా జీతం పెంపు, ప్రమోషన్స్ కూడా ఉంటాయి.

రిక్రూట్మెంట్ టిప్స్ :

డేటా అనలిస్ట్ జాబ్స్ కి Apply చేసే సమయం లో మనం ముందుగా మన రేసుమే నీ జాబ్ డిస్క్రిప్షన్ కి అనుగుణంగా ఎడిట్ చేసుకోవాలి. అలా చేసుకున్న వారి రేస్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతాయి. అలానే మీకు వచ్చిన స్కిల్స్ మాత్రమే రేసుమే పెట్టాలి. ఇంటర్వ్యూ చేసే పర్సన్ వాటి గురించి అడుగుతారు మీరు కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేస్తే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి.

Official Website link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *